కర్ణాటక మద్యం స్వాధీనం ౼ ఒకరి అరెస్టు పలమనేర్ నియోజకవర్గం ఆగస్టు 18 సీకే న్యూస్ రాబడిన సమాచారం మేరకు, కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహిస్తుండగా… కారులో 13 కేసుల కర్ణాటక మద్యం నాలుగు కేసుల బీరు బాటిల్స్ ఉన్నట్లు గుర్తించి, కారును మరియు రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు, సీఐ నరసింహరాజు తెలియజేశారు. మద్యం విలువ 84 వేల రూపాయలు, కారు విలువ సుమారు రెండు లక్షల వరకు ఉండవచ్చని, అక్యూజ్డ్ …

కర్ణాటక మద్యం స్వాధీనం ౼ ఒకరి అరెస్టు

పలమనేర్ నియోజకవర్గం ఆగస్టు 18 సీకే న్యూస్

రాబడిన సమాచారం మేరకు, కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహిస్తుండగా… కారులో 13 కేసుల కర్ణాటక మద్యం నాలుగు కేసుల బీరు బాటిల్స్ ఉన్నట్లు గుర్తించి, కారును మరియు రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు, సీఐ నరసింహరాజు తెలియజేశారు.

మద్యం విలువ 84 వేల రూపాయలు, కారు విలువ సుమారు రెండు లక్షల వరకు ఉండవచ్చని, అక్యూజ్డ్ పుంగనూరు కు చెందిన వ్యక్తిగా ఆయన తెలియజేశారు.ఈ ప్రెస్ మీట్ లో సిఐ నరసింహరాజుతోపాటు, ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Updated On 18 Aug 2024 4:08 PM IST
cknews1122

cknews1122

Next Story