ట్రాక్టర్ బోల్తా పడి కాబోయే వధూవరులు మృతి… సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆగస్టు 20, అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ అనే యువకునికి పాల్వంచ మండలానికి చెందిన వీకే రామవరం గ్రామానికి చెందిన యువతికి కొద్దిరోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు.. మంచి రోజులు చూసి పెండ్లి తంతుకు ముహూర్తం పెట్టుకుందామని అనుకుంటూ ఆనందంగా ఉన్న కుటుంబాల్లో…. ట్రాక్టర్ రూపంలో కాబోయే వధూవరులను …

ట్రాక్టర్ బోల్తా పడి కాబోయే వధూవరులు మృతి…

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఆగస్టు 20,

అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ అనే యువకునికి పాల్వంచ మండలానికి చెందిన వీకే రామవరం గ్రామానికి చెందిన యువతికి కొద్దిరోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు.. మంచి రోజులు చూసి పెండ్లి తంతుకు ముహూర్తం పెట్టుకుందామని అనుకుంటూ ఆనందంగా ఉన్న కుటుంబాల్లో…. ట్రాక్టర్ రూపంలో కాబోయే వధూవరులను మృత్యు వెంటాడింది.
వికే రామవరం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి కాబోయే వధూవరులు మృతి చెందడంతో….
ఆ ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది…

Updated On 20 Aug 2024 10:40 AM IST
cknews1122

cknews1122

Next Story