జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డికి 14 రోజులు రిమాండ్…
జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డికి 14 రోజులు రిమాండ్… మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడంతో అధికారులు జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డి నివాసంలో తనిఖీలు చేశారు. అనధికార నగదు, బంగారం ముఖ్యమైన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా లాకర్లు తెరవాల్సి ఉన్నట్లు సమాచారం. గత సంవత్సర కాలంలో స్ఫూర్తి రెడ్డి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ ల మధ్య లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు …
![జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డికి 14 రోజులు రిమాండ్… జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డికి 14 రోజులు రిమాండ్…](https://cknewstv.in/wp-content/uploads/2024/08/IMG-20240821-WA0024.jpg)
జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డికి 14 రోజులు రిమాండ్…
మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడంతో అధికారులు జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డి నివాసంలో తనిఖీలు చేశారు.
అనధికార నగదు, బంగారం ముఖ్యమైన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా లాకర్లు తెరవాల్సి ఉన్నట్లు సమాచారం.
గత సంవత్సర కాలంలో స్ఫూర్తి రెడ్డి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ ల మధ్య లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది.
కాగా స్ఫూర్తి రెడ్డిని ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు సమాచారం.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)