మహిళా మావోయిస్టు హత్య. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆగస్టు 21, చర్ల సరిహద్దు చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఒక మహిళా మావోయిస్టును నక్సల్స్ హతమార్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూనే పోలీసులకు సమాచారం ఇస్తుందనే నెపంతో పోలీసుల కోవర్టు కుట్రలో భాగమై విప్లవ ద్రోహిగా మారినందుకే నీలో (రాధ)ను హత మార్చామని ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఒక లేఖలో పేర్కొన్నారు.

మహిళా మావోయిస్టు హత్య.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఆగస్టు 21,

చర్ల సరిహద్దు చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఒక మహిళా మావోయిస్టును నక్సల్స్ హతమార్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూనే పోలీసులకు సమాచారం ఇస్తుందనే నెపంతో పోలీసుల కోవర్టు కుట్రలో భాగమై విప్లవ ద్రోహిగా మారినందుకే నీలో (రాధ)ను హత మార్చామని ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఒక లేఖలో పేర్కొన్నారు.

Updated On 21 Aug 2024 6:54 PM IST
cknews1122

cknews1122

Next Story