అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు: బాలికల కన్నీళ్లు TG: హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య కూడా ఉందని, ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హాస్టల్ సిబ్బంది తమ కళ్లలో కారం కొట్టారని వెక్కివెక్కి ఏడ్చారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారని చెప్పారు. CM వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు.

అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు: బాలికల కన్నీళ్లు

TG: హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి నీటి సమస్య కూడా ఉందని, ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హాస్టల్ సిబ్బంది తమ కళ్లలో కారం కొట్టారని వెక్కివెక్కి ఏడ్చారు.

టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారని చెప్పారు. CM వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు.

Updated On 31 Aug 2024 9:02 AM IST
cknews1122

cknews1122

Next Story