వైద్యం వికటించి నాలుగు సంవత్సరాల బాలుడు మృతి
ఆర్ఎంపి వైద్యం వికటించి నాలుగు సంవత్సరాల బాలుడు మృతి. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 04, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సోనియా నగర్ లో ఆర్ఎంపి వైద్యుడు సతీష్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి నాలుగు సంవత్సరాల గూగులోత్ జిన్ను అనే బాలుడు మృతి.. బాలుడి మృతదేహంతో ఆర్ఎంపి వైద్యుడు ఇంటి ముందు బంధువుల ధర్నా పరారీలో ఆర్ఎంపి వైద్యుడు.. పాల్వంచ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు …
![వైద్యం వికటించి నాలుగు సంవత్సరాల బాలుడు మృతి వైద్యం వికటించి నాలుగు సంవత్సరాల బాలుడు మృతి](https://cknewstv.in/wp-content/uploads/2024/09/IMG-20240904-WA0080.jpg)
ఆర్ఎంపి వైద్యం వికటించి నాలుగు సంవత్సరాల బాలుడు మృతి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
సెప్టెంబర్ 04,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సోనియా నగర్ లో ఆర్ఎంపి వైద్యుడు సతీష్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి నాలుగు సంవత్సరాల గూగులోత్ జిన్ను అనే బాలుడు మృతి..
బాలుడి మృతదేహంతో ఆర్ఎంపి వైద్యుడు ఇంటి ముందు బంధువుల ధర్నా పరారీలో ఆర్ఎంపి వైద్యుడు.. పాల్వంచ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)