ఖమ్మం: మున్నేరుకు భారీ వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన వరద.. 16 అడుగులకు చేరిన మున్నేరు నీటిమట్టం.. నిన్న రాత్రి నుంచి 8 అడుగులు పెరిగిన వరద.. దానవాయుగూడెం, రామన్నపేట, ప్రకాష్ నగర్ , మోతీ నగర్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. గత నెల 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వచ్చిన వరద.. ఆ వరద నుంచి కోలుకోక ముందే మళ్లీ మున్నేరుకి వరద.
0 Less than a minute