ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ హైదరాబాద్ రేస్ క్లబ్ తరఫున మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో కలిసిసీఎంకు చెక్కు హైదరాబాద్: ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో వెళ్లి ముఖ్య మoత్రి ఎనుముల …

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ

  • హైదరాబాద్ రేస్ క్లబ్ తరఫున మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో కలిసి
    సీఎంకు చెక్కు

హైదరాబాద్: ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో వెళ్లి ముఖ్య మoత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. రేస్ క్లబ్ తరఫున రూ.2కోట్ల విరాళ చెక్కును ఇచ్చారు. వరద బాధితుల కోసం పెద్దమొత్తంలో అందజేయడం పట్ల సీఎం హర్షం వ్యక్తo చేసి.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated On 10 Sept 2024 2:33 PM IST
cknews1122

cknews1122

Next Story