అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత సీకే న్యూస్ వేములపల్లి సెప్టెంబర్10 అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను వేములపల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావులపెంట గ్రామ శివారు లోని మూసి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ల యజమానులు ఇంద్రవల్లి సుదర్శన్ పిట్టల ప్రవీణ్ పై అదేవిధంగా రెండు ట్రాక్టర్ల పై కేసు …
![అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత](https://cknewstv.in/wp-content/uploads/2024/09/IMG-20240910-WA0026.jpg)
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత
సీకే న్యూస్ వేములపల్లి సెప్టెంబర్10
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను వేములపల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావులపెంట గ్రామ శివారు లోని మూసి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు.
ట్రాక్టర్ల యజమానులు ఇంద్రవల్లి సుదర్శన్ పిట్టల ప్రవీణ్ పై అదేవిధంగా రెండు ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలియజేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)