
కల్వర్టు గుంతలో పడి ముగ్గురి మృతి
డిసెంబర్ (28) సి కె న్యూస్ అబ్దుల్లా ఉస్మాన్ నారాయణఖేడ్ జిల్లా సంగారెడ్డి.
నారాయణఖేడ్ పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ల వద్ద నిజాంపేట్, బీదర్ 161బి నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి కల్వర్టు గుంతలో పడి నారాయణఖేడ్ మండల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నారాయణఖేడ్ నుండి బైకుపై వారి సొంత గ్రామమైన నర్సాపూర్ వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపై నిర్మిస్తున్న కల్వర్టు గుంతలో పడి అక్కడికక్కడే మృతి ఆవుటి నర్సింలు,27 జిన్న మల్లేష్, 24 జిన్న మహేష్ 23 గా గుర్తింపు.




