కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి.. రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి. రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ… డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి… కొనసాగుతున్న దర్యాప్తు. సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై రమేష్ సూర్యనారాయణ …

కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి..

రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి

కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి. రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ…

డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి…

కొనసాగుతున్న దర్యాప్తు. సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై రమేష్

సూర్యనారాయణ చాలా సంవత్సరాలు మహబూబాబాద్ జిల్లాలో పనిచేసి ఇటీవలే బదిలీపై భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు బదిలీపై వెల్లారు..

Updated On 18 Sept 2024 9:09 PM IST
cknews1122

cknews1122

Next Story