విద్యార్థినులపై వార్డెన్ భర్త లైంగికదాడి..రంగంలోకి కలెక్టర్‌! ఏలూరు బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్‌ నెలకొంది. ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశి కుమార్ ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎర్రగుంటపల్లి హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్నారు బొమ్మిరెడ్డిపల్లి శశి కుమార్. అయితే… ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ హాస్టల్లో తన భార్య ఫణిశ్రీ ని మ్యాట్రీన్ గా ఉంచారు …

విద్యార్థినులపై వార్డెన్ భర్త లైంగికదాడి..రంగంలోకి కలెక్టర్‌!

ఏలూరు బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్‌ నెలకొంది. ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశి కుమార్ ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్.

బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎర్రగుంటపల్లి హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్నారు బొమ్మిరెడ్డిపల్లి శశి కుమార్.

అయితే… ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ హాస్టల్లో తన భార్య ఫణిశ్రీ ని మ్యాట్రీన్ గా ఉంచారు శశి కుమార్. భార్య పేరు చెప్పి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శశి కుమార్.

ఈ తరునంలోనే… టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముగ్గురు బాలికలు.. విచారణలో మరో ఐదుగురు బాధితులు పిర్యాదు చేసినట్టు సమాచారం.

ఈ తరునంలోనే.. ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశి కుమార్ ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్.

Updated On 18 Sept 2024 1:03 PM IST
cknews1122

cknews1122

Next Story