వైరా: నర్సింగ్ హోమ్లో విద్యుత్ షార్ట్ సర్య్కూట్తో మంటలు వైరా మున్సిపాలిటీలోని శారద నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పైన నివాసముంటున్న డాక్టర్ ఇంటి బాల్కనీలో మంటలు చెలరేగాయి. మోటార్ స్విచ్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ గ్యాస్ ఉపయోగించి మంటల్ని ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

వైరా: నర్సింగ్ హోమ్లో విద్యుత్ షార్ట్ సర్య్కూట్తో మంటలు

వైరా మున్సిపాలిటీలోని శారద నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పైన నివాసముంటున్న డాక్టర్ ఇంటి బాల్కనీలో మంటలు చెలరేగాయి. మోటార్ స్విచ్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ గ్యాస్ ఉపయోగించి మంటల్ని ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

Updated On 19 Sept 2024 7:34 AM IST
cknews1122

cknews1122

Next Story