రోషమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్ దంపతులు.. ఖమ్మం /తల్లాడ/ సెప్టెంబర్/ 20సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ తల్లాడ మండలంలోని అన్నారుగూడెం సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు మాతృమూర్తి రోషమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ దంపతులు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన …

రోషమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్ దంపతులు..

ఖమ్మం /తల్లాడ/ సెప్టెంబర్/ 20సీకే న్యూస్ ప్రతినిధి విజయ్

తల్లాడ మండలంలోని అన్నారుగూడెం సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు మాతృమూర్తి రోషమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ దంపతులు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు.

నివాళులర్పించిన వారిలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భాగం నీరజ, అన్నారు గూడెం మాజీ సర్పంచ్ మారెళ్ళ మమత, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, నాయకులు మారెళ్ళ లక్ష్మణరావు, దుండేటి వీరారెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వరరావు కేవీ, మారెళ్ల మల్లిఖార్జున్ రావు, దగ్గుల రఘుపతి రెడ్డి, తుమ్మలపల్లి రమేష్, రాయల రాము, దీవెల కృష్ణయ్య, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Updated On 20 Sept 2024 4:57 PM IST
cknews1122

cknews1122

Next Story