BhadrachalamPoliticalTelangana

భద్రాచలంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలను తొలగిస్తున్న పంచాయతీ అధికారులు…

భద్రాచలంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలను తొలగిస్తున్న పంచాయతీ అధికారులు…

భద్రాచలంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలను తొలగిస్తున్న పంచాయతీ అధికారులు…

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

సెప్టెంబర్ 26,

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, గత 60 సంవత్సరాలు గా దుఖాణాల ను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్న సముదాయాన్ని జె.సి.బి ల సహాయం తో తొలగించే ప్రక్రియ చేపట్టిన అధికారులు.

భద్రాచలం పట్టణంలోని ఆర్టిస్ట్ సందులో ఉన్న ప్రభుత్వ స్థలంలో అధికారులు పోలీసు భవనాన్ని నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో గురువారం తొలగింపు చర్యలు చేపట్టిరు.

ఇప్పటికే సుమారు 10 దుఖానాల ను తొలగించడంతో గత కొన్ని యండ్లగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

ఇధే తరహలో బాడా బాబులు అక్రమించి భవనాలు నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని, వారిని కూడా తొలగించాలని భాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button