పినపాక తాసిల్దార్ పై సస్పెండ్ వేటు. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 25, పినపాక తాసిల్దార్ సూర్యనారాయణ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సస్పెన్షన్ వేటు వేశారు. మండలం లోని పలు గ్రామాలలో కోర్టు వివాదంలో ఉన్న భూములను, వారసత్వ భూములను అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పలువురు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ తక్షణమే …

పినపాక తాసిల్దార్ పై సస్పెండ్ వేటు.

  • ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

సెప్టెంబర్ 25,

పినపాక తాసిల్దార్ సూర్యనారాయణ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సస్పెన్షన్ వేటు వేశారు. మండలం లోని పలు గ్రామాలలో కోర్టు వివాదంలో ఉన్న భూములను, వారసత్వ భూములను అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో పలువురు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన కలెక్టర్ తక్షణమే విచారణ లో రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో బాధ్యుడైన తహసీల్దార్ సూర్య నారాయణ పైన సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Updated On 26 Sept 2024 8:31 AM IST
cknews1122

cknews1122

Next Story