కేటీఆర్ కు అస్వస్థత... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. కేటీఆర్ ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు మరో రెండు రోజులు కేటీఆర్ ఇంట్లోనే ఉండనున్నారు. గత 36 గంటల నుంచి ఆయన తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు అండగా ఉంటారని ట్వీట్లో తెలిపారు.
కేటీఆర్ కు అస్వస్థత...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. కేటీఆర్ ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
వైద్యుల సలహా మేరకు మరో రెండు రోజులు కేటీఆర్ ఇంట్లోనే ఉండనున్నారు. గత 36 గంటల నుంచి ఆయన తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు.
హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు అండగా ఉంటారని ట్వీట్లో తెలిపారు.