రాష్ట్ర స్థాయి అటవీశాఖ క్రీడల్లో అశ్వపురం రేంజర్ హవా నాలుగు బంగారు పథకాలను అందుకున్న రేంజర్ రమేష్ కుమార్ ఈ నెల 6 , 7 న జరిగిన రాష్ట్ర స్థాయి అటవీశాఖ క్రీడల్లో సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నరు అశ్వపురం రేంజర్ సిద్దబోయిన రమేష్ అద్భుతమైన క్రీడా కనబరిచి నాలుగు బంగారు పథకాలను సాధించారు. పవర్ లిఫ్టింగ్ 2 బంగారు పతకాలు, హమ్మర్ త్రో నందు 1, టాగ్ ఆఫ్ వార్ నందు 1, …

రాష్ట్ర స్థాయి అటవీశాఖ క్రీడల్లో అశ్వపురం రేంజర్ హవా

నాలుగు బంగారు పథకాలను అందుకున్న రేంజర్ రమేష్ కుమార్

ఈ నెల 6 , 7 న జరిగిన రాష్ట్ర స్థాయి అటవీశాఖ క్రీడల్లో సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నరు అశ్వపురం రేంజర్ సిద్దబోయిన రమేష్ అద్భుతమైన క్రీడా కనబరిచి నాలుగు బంగారు పథకాలను సాధించారు.

పవర్ లిఫ్టింగ్ 2 బంగారు పతకాలు, హమ్మర్ త్రో నందు 1, టాగ్ ఆఫ్ వార్ నందు 1, మొత్తం నాలుగు బంగారు పథకాలను సాధించారు.

Updated On 10 Oct 2024 12:54 PM IST
cknews1122

cknews1122

Next Story