జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్!
జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్! గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియో రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం' సంభాషణ ఇందులో చూడొచ్చు. ఇక గతంలో వైసీపీలో పనిచేసిన ఆ మహిళ తర్వాత జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరింది. గుంటూరు...సోషల్ మీడియాలో …

జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్!
గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియో రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం' సంభాషణ ఇందులో చూడొచ్చు. ఇక గతంలో వైసీపీలో పనిచేసిన ఆ మహిళ తర్వాత జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరింది.
గుంటూరు...
— RTV (@RTVnewsnetwork) October 9, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియో.
ఓ మహిళతో వాట్సప్ వీడియో కాల్.
వీడియో కాల్ లో మాట్లాడిన మహిళ బీజేపీకి చెందిన సుకన్య.
గతంలో వైసీపీ, జనసేనలో ఉన్న మహిళ.
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వైరల్ అయిన వాట్సప్కాల్ మహిళ సుకన్య… pic.twitter.com/DCgInw9tHp
అంతేకాదు గతంలోనూ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆమె టచ్ లో ఉన్నట్లు అప్పట్లో సంచలన రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీలో అంతర్గత విబేధాలతోనే నరేంద్ర వీడియో కాల్ ట్రాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
