కాలి బూడిదైన ఇల్లు... భద్రాచలం లోని అశోక్ నగర్ కాలనీలో మంటలు చెలరేగి ఒక ఇల్లు దగ్ధమైంది. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), అక్టోబర్ 13, కాలనీలోని రామయమ్మ ఇంట్లో దీపం వెలిగించి అందరూ బయటకు వెళ్లిపోయారు. తర్వాత ఇల్లంతా ఫోగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. దీంతో చుట్టు పక్కల వారు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే …

కాలి బూడిదైన ఇల్లు...

భద్రాచలం లోని అశోక్ నగర్ కాలనీలో మంటలు చెలరేగి ఒక ఇల్లు దగ్ధమైంది.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

అక్టోబర్ 13,

కాలనీలోని రామయమ్మ ఇంట్లో దీపం వెలిగించి అందరూ బయటకు వెళ్లిపోయారు. తర్వాత ఇల్లంతా ఫోగలు వ్యాపించి మంటలు చెలరేగాయి.

దీంతో చుట్టు పక్కల వారు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అప్పటికే ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంటితో పాటు విలువైన సామాగ్రి కూడా కాలి బూడిదయ్యాయి.

Updated On 13 Oct 2024 5:52 PM IST
cknews1122

cknews1122

Next Story