నీటి కొరత కారణంగా ఖాళీ బిందెలతో మహిళలు నిరసన సీ కే న్యూస్ రిపోర్టర్ ఏదునూరి సైదులు (వైరా నియోజకవర్గం) అక్టోబర్ 14 వైరా మున్సిపాలిటీ 15 వ వార్డ్ (దుద్దేపూడి) లో గత వారం రోజులు నుండీ మంచినీటి సరఫరా లేక ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించక పోవడంతో వార్డ్ లోని మహిళలు ఈ రోజు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని …
![ఖాళీ బిందెలతో నీళ్ళ కోసం మహిళల నిరసన ఖాళీ బిందెలతో నీళ్ళ కోసం మహిళల నిరసన](https://cknewstv.in/wp-content/uploads/2024/10/IMG-20241014-WA0033.jpg)
నీటి కొరత కారణంగా ఖాళీ బిందెలతో మహిళలు నిరసన
సీ కే న్యూస్ రిపోర్టర్ ఏదునూరి సైదులు (వైరా నియోజకవర్గం) అక్టోబర్ 14
వైరా మున్సిపాలిటీ 15 వ వార్డ్ (దుద్దేపూడి) లో గత వారం రోజులు నుండీ మంచినీటి సరఫరా లేక ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను అధికారులు పరిష్కరించక పోవడంతో వార్డ్ లోని మహిళలు ఈ రోజు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)