ఏరియా ఆసుపత్రి అంటేనే హడలిపోతున్న గర్భిణీలు

Generate Clip గర్భిణీ స్త్రీలకు నరకం చూపిస్తున్న హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో ఇప్పుడు వైద్య లేక గర్భిణీ స్త్రీలు కునారిల్లుతున్నారు.ప్రతి నెలా 180 నుంచి 200 కాన్పులు చేసి రికార్డులు సృష్టించిన ఈ దవాఖానకు ఇప్పుడు కాన్పులకు వెళ్లాలంటేనే గర్భిణులు హడలిపోతున్నారు మత్తు డాక్టర్ అందుబాటులో లేక గంటల తరబడి పురిటి నొప్పులు భరిస్తూ నరకయాతన పడుతున్నారు. సోమవారం ఆరుగురు గర్భిణులకు కాన్పులు చేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి … Continue reading ఏరియా ఆసుపత్రి అంటేనే హడలిపోతున్న గర్భిణీలు