గుర్తుతెలియని దుండగల దాడి లో వ్యక్తి మృతి నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం నారాయణపురం గ్రామంలో స్థానికుడైనటువంటి కకునూరి కొండయ్య గౌడ్ (63)అను వ్యక్తి తన ఇంటిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కత్తులతో తనపై దాడి చేసి బజారులో పడి వేయడంతో దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

గుర్తుతెలియని దుండగల దాడి లో వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం నారాయణపురం గ్రామంలో స్థానికుడైనటువంటి కకునూరి కొండయ్య గౌడ్ (63)అను వ్యక్తి తన ఇంటిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కత్తులతో తనపై దాడి చేసి బజారులో పడి వేయడంతో

దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Updated On 17 Oct 2024 6:37 AM IST
cknews1122

cknews1122

Next Story