✕
పిడుగుపాటుకు పాడి గేదె మృతి మాడుగుల పల్లి సీకే న్యూస్ అక్టోబర్ 18 మాడుగుల పల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ముండ్లపాడుకు చెందిన పందిరి రామలింగయ్యకు సంబంధించిన పాడి గేదే శుక్రవారం కురిసిన వర్షానికి భారీ ఎత్తున ఉరుములు మెరుపులతో పిడుగు పడడంతో గేద చనిపోవడం జరిగింది

x
పిడుగుపాటుకు పాడి గేదె మృతి
మాడుగుల పల్లి సీకే న్యూస్ అక్టోబర్ 18
మాడుగుల పల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ముండ్లపాడుకు చెందిన పందిరి రామలింగయ్యకు సంబంధించిన పాడి గేదే శుక్రవారం కురిసిన వర్షానికి భారీ ఎత్తున ఉరుములు మెరుపులతో పిడుగు పడడంతో గేద చనిపోవడం జరిగింది

cknews1122
Next Story