అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు సికే న్యూస్ ప్రతినిధి నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో పలు గ్రామాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులకు చాలా ఎకరాలలో పంట నేలకొరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి మొలక దశ నుండి పంట వెన్ను దశ వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంట పొలాన్ని అనుకోకుండా వచ్చిన వర్షానికి వెన్ను దశకు వచ్చిన పంట నేలకొరిగిందని ఈ వర్షం …

అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

సికే న్యూస్ ప్రతినిధి

నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో పలు గ్రామాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులకు చాలా ఎకరాలలో పంట నేలకొరిగింది.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి మొలక దశ నుండి పంట వెన్ను దశ వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంట పొలాన్ని అనుకోకుండా వచ్చిన వర్షానికి వెన్ను దశకు వచ్చిన పంట నేలకొరిగిందని

ఈ వర్షం దెబ్బతో ఎకరానికి 10000 పైబడి పెట్టుబడి పెట్టామని అది కాస్త నష్టపోయామని రైతులు వాపోతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు

Updated On 21 Oct 2024 9:46 AM IST
cknews1122

cknews1122

Next Story