తడసిన వరిదన్యాని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అక్టోబర్ 22 (సీ కే న్యూస్ ) చేగుంట: గత రెండు మూడు రోజులుగ, తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో 5 నెలలు కష్టపడి పండించిన పంట చేతికివచ్చిన పంట తడిసి ముదవడంతో రైతన కొంత కోసిన ధాన్యాన్ని రోడ్డుపై అరపేటగా మరి కొంతమంది రైతుల పంట కోతకు వచ్చింది, కోసిన వరి పంటను కల్లాలపై ఆరబెట్టడానికి కలలు లేక రోడ్లపై ధాన్యాన్ని ,ఎలా ఏమి చేయాలో అర్ధం కాలేక …
తడసిన వరిదన్యాని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
అక్టోబర్ 22 (సీ కే న్యూస్ )
చేగుంట: గత రెండు మూడు రోజులుగ, తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో 5 నెలలు కష్టపడి పండించిన పంట చేతికివచ్చిన పంట తడిసి ముదవడంతో రైతన కొంత కోసిన ధాన్యాన్ని రోడ్డుపై అరపేటగా మరి కొంతమంది రైతుల పంట కోతకు వచ్చింది,
కోసిన వరి పంటను కల్లాలపై ఆరబెట్టడానికి కలలు లేక రోడ్లపై ధాన్యాన్ని ,ఎలా ఏమి చేయాలో అర్ధం కాలేక వర్షాలతో అతలాకుతలమైతున్న రైతన్న, వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరరు