అద్దంకి-నార్కెట్ పల్లి హైవే పై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం ఉదయం ఆదిత్య మిల్లు ఎదురుగా బైకును లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది
![బైక్ ను ఢీ కొట్టిన లారీ... బైక్ ను ఢీ కొట్టిన లారీ...](https://cknewstv.in/wp-content/uploads/2024/10/IMG-20241031-WA0013.jpg)
అద్దంకి-నార్కెట్ పల్లి హైవే పై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం ఉదయం ఆదిత్య మిల్లు ఎదురుగా బైకును లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది
విషయం తెలుసుకున్న వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)