భద్రాచలం గోదావరి స్నానాలు ఘాటు వద్ద వ్యక్తి గల్లంతు….. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), అక్టోబర్ 31, హైదరాబాద్ నగరానికి చెందిన చలపతి (25) తన ఇద్దరి స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో గలంతయ్యాడు…. గల్లంతైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు ప్రమాదంలో ఉండగా కాపాడిన గౌతమి ఘాట్ ఫోటోగ్రాఫర్స్ రాజమండ్రి సాయి, కరకు ప్రసాద్. భద్రాచలం గోదావరిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది …

భద్రాచలం గోదావరి స్నానాలు ఘాటు వద్ద వ్యక్తి గల్లంతు…..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

అక్టోబర్ 31,

హైదరాబాద్ నగరానికి చెందిన చలపతి (25) తన ఇద్దరి స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో గలంతయ్యాడు….

గల్లంతైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు ప్రమాదంలో ఉండగా కాపాడిన గౌతమి ఘాట్ ఫోటోగ్రాఫర్స్ రాజమండ్రి సాయి, కరకు ప్రసాద్. భద్రాచలం గోదావరిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది మృత్యువాత పట్టారు. గోదావరి నదిలోకి స్నానం చేయడానికి వచ్చే వ్యక్తులు కొత్తవారు కావడంతో లోతు తెలియక గల్లంతవుతున్నారు….

సంబంధిత ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెచ్చరిక బోర్డు తో పాటు భక్తులు లోతుకు వెళ్లకుండా గోదావరిలో కర్రలు పాతించి బలమైన తాళ్లు కట్టేవారు…..

ప్రస్తుతం స్నానాల ఘాటు వద్ద ఎటువంటి భద్రత ప్రమాణాలు లేకపోవడం తో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 31 Oct 2024 12:47 PM IST
cknews1122

cknews1122

Next Story