ఈనెల 6న భద్రాచలంలో ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం
ఈనెల 6న భద్రాచలంలో ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం కంటి వైద్యుడు సంజీవరావు సికే న్యూస్, పినపాక నియోజకవర్గం నవంబర్ 01, ఈనెల 6న అనగా బుధవారం నాడు భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల యందు ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం నిర్వహించబడునని కంటి వైద్యుడు సంజీవరావు తెలిపారు. గుండాల, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సోమవారం 4 వ తేదీన మణుగూరు ఏరియా హాస్పిటల్ నందు కంటి వైద్య …
![ఈనెల 6న భద్రాచలంలో ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం ఈనెల 6న భద్రాచలంలో ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం](https://cknewstv.in/wp-content/uploads/2024/11/IMG-20241101-WA0007.jpg)
ఈనెల 6న భద్రాచలంలో ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం
కంటి వైద్యుడు సంజీవరావు
సికే న్యూస్, పినపాక నియోజకవర్గం నవంబర్ 01,
ఈనెల 6న అనగా బుధవారం నాడు భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల యందు ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం నిర్వహించబడునని కంటి వైద్యుడు సంజీవరావు తెలిపారు.
గుండాల, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సోమవారం 4 వ తేదీన మణుగూరు ఏరియా హాస్పిటల్ నందు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి 6న భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాలలో నిర్వహిస్తామని రైతుల సంజీవరావు తెలిపారు
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)