అంతక్రియలు అనంతరం ఆత్మబంధు కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో గల గ్రామాల్లో నివసించే చాపల అనసూర్య అనుముల మండలం, ఇబ్రహీంపేట 1వ వార్డు రిఫరెన్స్ చాపల వెంకన్న.గోలి చిన్న రాములు గుర్రంపోడు మండలం,మొసంగి గ్రామం.రిఫరెన్స్ రాయించు సోమయ్య,త్రిపురారం మండలం,బాబుసాయిపేట గ్రామం రిఫరెన్స్ యల్లయ్య గంధం బుచ్చయ్య, త్రిపురారం మండలం,అప్పలమ్మగూడెం గ్రామం రిఫరెన్స్ వెంకటేశ్వర్లు స్వర్గస్తులు అవ్వడంతో బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా గురువారం ఒక్కోక్క కుటుంబానికి 80 మందికి భోజనాలు పంపించడం జరిగింది.
ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి ఆత్మబంధు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356కు సంప్రదించవలసినదిగా కోరడమైనది.
బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనది దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న అని మనిషిని పూర్తిగా సంతృప్తి పరిచేది ఒక్క అన్నదానం మాత్రమే భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు అహంబ్రహ్మస్మి భావనతో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నాను అని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నారు.నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నార