విద్యుత్ షాక్ తో ఇద్దరు వాచ్మెన్ ల మృతి
విద్యుత్ షాక్ తో ఈ ఇద్దరు వాచ్మెన్ మృతి సి కె న్యూస్, పినపాక నియోజకవర్గం నవంబర్ 3, మణుగూరు గ్రేస్ మిషన్ ప్రవేట్ పాఠశాలలో ఆదివారం ఉదయం 5:30 కు విద్యుత్ ఘాతంతో ఇద్దరు వాచ్మెన్లు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో విద్యుత్ మెయిన్ తీగలు ఉండడంతో గమనించని వాచ్మెన్లు పాఠశాలలో ఉన్న ఇనుప వస్తువులు తీస్తుండగా ప్రమాదవశాత్తు తీగలకు తగలడంతో ఉపేందర్, రత్నం అనే వాచ్మెన్లు అక్కడికక్కడే మృతి …

విద్యుత్ షాక్ తో ఈ ఇద్దరు వాచ్మెన్ మృతి
సి కె న్యూస్, పినపాక నియోజకవర్గం నవంబర్ 3,
మణుగూరు గ్రేస్ మిషన్ ప్రవేట్ పాఠశాలలో ఆదివారం ఉదయం 5:30 కు విద్యుత్ ఘాతంతో ఇద్దరు వాచ్మెన్లు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో విద్యుత్ మెయిన్ తీగలు ఉండడంతో గమనించని వాచ్మెన్లు పాఠశాలలో ఉన్న ఇనుప వస్తువులు తీస్తుండగా ప్రమాదవశాత్తు తీగలకు తగలడంతో ఉపేందర్, రత్నం అనే వాచ్మెన్లు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పేరు మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు దుఃఖసాగరంలో నిండిపోయారు
