మిర్యాలగూడ ఎమ్మెల్యే పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం మిర్యాలగూడ ఎన్ఎస్పి గ్రౌండ్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మిర్యాలగూడలో తలపెట్టిన బీసీ గర్జన సభను ప్లాప్ చేయడానికి బత్తుల లక్ష్మారెడ్డి ఒక ఇద్దరి మంత్రులను దామరచర్ల లోని యాదాద్రి పవర్ ప్లాంట్ కి ఆగమేఘాల మీద తీసుకువచ్చారని బీసీ గర్జన మహాసభను సమాజం మొత్తం చూడకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడని మిర్యాలగూడకు చివరి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అని జన్మలో మళ్లీ నువ్వు ఎమ్మెల్యే కాలేవు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు