ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ని ఢీ కొట్టిన డిసిఎం ఆదివారం ఉదయం నార్కట్పల్లి అద్దంకి రహదారిపై తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందినటువంటి జక్కలి మంగయ్య అనే రైతు తన పొలంలో పండించినటువంటి ధాన్యాన్ని ట్రాక్టర్లో నింపుకుని సెట్టిపాలెం గ్రామ పరిధిలోని రైస్ మిల్లులో అమ్మడానికి తీసుకువెళుతుండగా మహర్షి మిల్లు సమీపంలో వెనుక నుండి డీసీఎం ఢీకొట్టడంతో ట్రాక్టర్ తిరగబడి అందులో దాన్యం మొత్తం రోడ్డుపై పడిపోవడం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు …

ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ని ఢీ కొట్టిన డిసిఎం

ఆదివారం ఉదయం నార్కట్పల్లి అద్దంకి రహదారిపై తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందినటువంటి జక్కలి మంగయ్య అనే రైతు తన పొలంలో పండించినటువంటి ధాన్యాన్ని ట్రాక్టర్లో నింపుకుని సెట్టిపాలెం గ్రామ పరిధిలోని రైస్ మిల్లులో అమ్మడానికి తీసుకువెళుతుండగా మహర్షి మిల్లు సమీపంలో వెనుక నుండి డీసీఎం ఢీకొట్టడంతో ట్రాక్టర్ తిరగబడి అందులో దాన్యం మొత్తం రోడ్డుపై పడిపోవడం జరిగింది

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు తక్షణం అక్కడికి చేరుకున్న వేములపల్లి పోలీసు హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తిరగబడిన ట్రాక్టర్ ని పక్కకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు

Updated On 10 Nov 2024 7:50 AM IST
cknews1122

cknews1122

Next Story