
పీ సీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 50 కేజిల బియ్యం అందజేత…
సెప్టెంబర్ 3 ( సీ కే న్యూస్)
మంచిర్యాల జిల్లా జన్నారం :పొనకల్ గ్రామం
లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సులువా పోశెట్టి కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు పౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం 50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, చిట్యాల సత్యం, తదితరులు పాల్గొన్నారు