మానవత్వం చాటుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సికె న్యూస్ ప్రతినిధి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వైపు వస్తుండగా మార్గమధ్యలో ద్విచక్ర వాహనం పై వెతున్న వారు ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదం జరిగి వారిని గమనించిన వైరా ఎమ్మెల్యే వారిని వెంటనే ఎమ్మెల్యే కన్వాయిలో వున్న ఒక వాహనంలో హాస్పటల్ కు తరలించినట్లు అక్కడ వున్న మిగతా వాహన దారులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ని ప్రసంచించినారు…
![మానవత్వం చాటుకున్న వైరా ఎమ్మెల్యే మానవత్వం చాటుకున్న వైరా ఎమ్మెల్యే](https://cknewstv.in/wp-content/uploads/2024/11/IMG-20241116-WA0009.jpg)
మానవత్వం చాటుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
సికె న్యూస్ ప్రతినిధి
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వైపు వస్తుండగా మార్గమధ్యలో ద్విచక్ర వాహనం పై వెతున్న వారు ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదం జరిగి వారిని గమనించిన వైరా ఎమ్మెల్యే వారిని వెంటనే ఎమ్మెల్యే కన్వాయిలో వున్న ఒక వాహనంలో హాస్పటల్ కు తరలించినట్లు అక్కడ వున్న మిగతా వాహన దారులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ని ప్రసంచించినారు…
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)