టిడిపి సీనియర్ నాయకుడి పై హత్యాయత్నం. సీ కే న్యూస్ ఎటపాక ప్రతినిధి, ( సాయి కౌశిక్), నవంబర్ 17, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం గుండాల కాలనీకి చెందిన టిడిపి సీనియర్ నాయకులు సాయిలి బాబు పై గొల్లగట్ట గ్రామంలో సిపిఎం నాయకుడైన ములకల .నాగరాజు గొడ్డలి పై దాడి చేసి తీవ్రంగా గాయ పడ్డారు.. సాయిలి బాబుని భద్రాచలం హాస్పిటల్లో జాయిన్ చేయగా చెవుపై బ్లడ్ ఆగట్లేదని , పరిస్థితి తీవ్ర విశమంగా …
![టిడిపి సీనియర్ నాయకుడి పై హత్యాయత్నం టిడిపి సీనియర్ నాయకుడి పై హత్యాయత్నం](https://cknewstv.in/wp-content/uploads/2024/11/IMG-20241117-WA0005.jpg)
టిడిపి సీనియర్ నాయకుడి పై హత్యాయత్నం.
సీ కే న్యూస్ ఎటపాక ప్రతినిధి, ( సాయి కౌశిక్),
నవంబర్ 17,
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం గుండాల కాలనీకి చెందిన టిడిపి సీనియర్ నాయకులు సాయిలి బాబు పై గొల్లగట్ట గ్రామంలో సిపిఎం నాయకుడైన ములకల .నాగరాజు గొడ్డలి పై దాడి చేసి తీవ్రంగా గాయ పడ్డారు..
సాయిలి బాబుని భద్రాచలం హాస్పిటల్లో జాయిన్ చేయగా చెవుపై బ్లడ్ ఆగట్లేదని , పరిస్థితి తీవ్ర విశమంగా ఉందని విజయవాడ గాని హైదరాబాద్ గాని పెద్ద హాస్పిటల్ తీసుకున్నారని వైద్యులు తెలియజేసినారు.
ఇటువంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని గుండాల మాజీ వైస్ ఎంపీపీ రావి మాధవరావు హెచ్చరించారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)