బిందు పల్లవి మల్టిస్పెషలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్స
సి కె న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బిందు పల్లవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అరుదైన శాస్త్ర చికిత్స చేసి మహిళ ప్రాణాలు కాపాడారు.
కడుపు నొప్పి మరియు ఫిట్స్ తో బాధపడుతున్న ఓ మహిళ ను డాక్టర్ బిందు పల్లవి స్పెషల్ కేర్ తీసుకొని అత్యంత రిస్క్ మీద కడుపులో 4 కేజీ ల గడ్డ ను విజయవంతంగా తొలిగించారు అది కూడా కేవలం 17000 వేలకు మాత్రమే శాస్త్ర చికిత్స చేశారు ప్రస్తుతం మహిళా ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ బిందు పల్లవి తెలిపారు