పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 02, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండికుంట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను 24 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, 3 బైకుల ను ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ …

పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

డిసెంబర్ 02,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండికుంట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను 24 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, 3 బైకుల ను ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 2 Dec 2024 7:03 PM IST
cknews1122

cknews1122

Next Story