రేవతి కుటుంబానికి 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్(VIDEO) పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 'ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తా. మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు.
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్(VIDEO)
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు.
ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 'ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తా. మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు.