హోమ్ గార్డ్ లకు శుభవార్త... ఈ రోజు అంటే డిసెంబర్ 6 Homeguards Raising Day అంటే హోమ్ గార్డ్స్ స్థాపన దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోమ్ గార్డ్స్ అందరికి నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ కు సంబంధించి ప్రభుత్వం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది: 1. హోమ్ గార్డుల దినభత్యం ఇప్పుడున్న Rs 921/- నుండి Rs 1000/- కు పెంచుతున్నాము. 2. హోమ్ గార్డ్స్ weekly parade allowance …
![హోమ్ గార్డ్ లకు శుభవార్త... హోమ్ గార్డ్ లకు శుభవార్త...](https://cknewstv.in/wp-content/uploads/2024/12/IMG-20241206-WA0019.jpg)
హోమ్ గార్డ్ లకు శుభవార్త...
ఈ రోజు అంటే డిసెంబర్ 6 Homeguards Raising Day అంటే హోమ్ గార్డ్స్ స్థాపన దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోమ్ గార్డ్స్ అందరికి నా శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ కు సంబంధించి ప్రభుత్వం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది:
1. హోమ్ గార్డుల దినభత్యం ఇప్పుడున్న Rs 921/- నుండి Rs 1000/- కు పెంచుతున్నాము.
2. హోమ్ గార్డ్స్ weekly parade allowance ను నెలకు Rs 100/- నుండి Rs 200/- కు పెంచుతున్నాము.
3. హోమ్ గార్డ్స్ లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, accidental మరణం చెందినా Rs 5 లక్షల ex gratia ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము.
ఇవన్ని కూడ జనవరి నెల 2025 నుండి అమలు లోనికి వస్తాయి.
ఇవేకాకుండా, ఆరోగ్యశ్రీ Health Scheme ను హోమ్ గార్డ్స్ కు వర్తింపచేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)