ఇన్‌స్టాలో మరోకరితో ప్రేమ.. భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఎం చేశాడంటే..? తన భార్యతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వ్యక్తిని పట్టుకున్న భర్త యువకుడిపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తన భార్యతో పాటు ఆమె ప్రియుడిని భర్త పట్టుకొని కొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఓ జంట ఇటీవల ప్రేమ …

ఇన్‌స్టాలో మరోకరితో ప్రేమ.. భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఎం చేశాడంటే..?

తన భార్యతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వ్యక్తిని పట్టుకున్న భర్త యువకుడిపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో తన భార్యతో పాటు ఆమె ప్రియుడిని భర్త పట్టుకొని కొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఓ జంట ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు.

వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినప్పటికీ సదరు యువతి.. ఇన్‌స్టాగ్రాంలో మరో ఇంజనీరింగ్ యువకుడితో చాట్ చేస్తూ ప్రేమలో పడింది. ఇది గమనించిన యువతి భర్త.. వారిద్దరు కలుసుకుంటున్నారని తెలుసుకున్నాడు.

దీంతో వారికంటే ముందే సదరు ప్రాంతానికి కుటుంబ సభ్యులతో వచ్చిన అతను తన భార్య, ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేశాడు.

Updated On 8 Dec 2024 6:15 PM IST
cknews1122

cknews1122

Next Story