ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు
40 వేలు లంచం తీసుకుంటు పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్
ఖమ్మం నూతన కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ట్రెజరీ విభాగంలో తనిఖీలు జరిగాయి. సీనియర్ అసిస్టెంట్ నగేశ్ పెన్షనర్కు రావాల్సిన రూ.4 లక్షలకు 40 వేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.