పెబ్బేరు మున్సిపాలిటీ చెల్లిమిల్ల లో 1లక్ష గడ్డి వాము దగ్ధం….. ప్రమాదవశాత్తు గడ్డి వాము దగ్ధమైన ఘటన పెబ్బేర్ మున్సిపాలిటీ చెలిమిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. కావాలనే పని గట్టి చేశారని ఆవేదనకు గురి అయిన చెల్లిమిల్ల బాధితుడు కర్ణకర్ గౌడ్… శుక్రవారం రాత్రి 12.30.గంటల సమయంలో గడి వాము దగ్ధం అవడం చూసి స్నేహితుల సాయంతో 101 ఫైర్ ఫోన్ చేయడంతో కోతకోటకు చెందిన ఫైర్ ఇంజన్ రావడంతో సమస్య సదుమరిగింది.. పాడి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని …

పెబ్బేరు మున్సిపాలిటీ చెల్లిమిల్ల లో 1లక్ష గడ్డి వాము దగ్ధం…..

ప్రమాదవశాత్తు గడ్డి వాము దగ్ధమైన ఘటన పెబ్బేర్ మున్సిపాలిటీ చెలిమిల్ల గ్రామంలో చోటుచేసుకుంది.

కావాలనే పని గట్టి చేశారని ఆవేదనకు గురి అయిన చెల్లిమిల్ల బాధితుడు కర్ణకర్ గౌడ్… శుక్రవారం రాత్రి 12.30.గంటల సమయంలో గడి వాము దగ్ధం అవడం చూసి స్నేహితుల సాయంతో 101 ఫైర్ ఫోన్ చేయడంతో కోతకోటకు చెందిన ఫైర్ ఇంజన్ రావడంతో సమస్య సదుమరిగింది.. పాడి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు తెలియజేయడం జరిగినది…..

Updated On 20 Dec 2024 8:04 AM IST
cknews1122

cknews1122

Next Story