మంత్రి సీతక్కని మర్యాదపూర్వకంగా కలిసిన CCOC కమిటీ సభ్యులు CCOC కమిటీ సభ్యులు ఈ రోజున హైదరాబాద్ వెళ్లి రాష్ట్రా మంత్రి డా. శ్రీ అనసూయ సీతక్క కి మర్యాదపూర్వకంగా కలిసి తేదీ 23.12.2024న బోథ్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిథిధిగా పాల్గొనలని ఆహ్వానించిన సి.సి.ఓ.సి. కమిటీ సభ్యులు. ఆహ్వానించిన వారిలో బిషప్. డా. పీటర్ నాయక్ లకావత్ గారు CCOC ప్రెసిడెంట్, పాస్టర్. క్రాంతి కుమార్ CCOC Treasure, పాస్టర్. సునిల్ …

మంత్రి సీతక్కని మర్యాదపూర్వకంగా కలిసిన CCOC కమిటీ సభ్యులు

CCOC కమిటీ సభ్యులు ఈ రోజున హైదరాబాద్ వెళ్లి రాష్ట్రా మంత్రి డా. శ్రీ అనసూయ సీతక్క కి మర్యాదపూర్వకంగా కలిసి తేదీ 23.12.2024న బోథ్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిథిధిగా పాల్గొనలని ఆహ్వానించిన సి.సి.ఓ.సి. కమిటీ సభ్యులు.

ఆహ్వానించిన వారిలో బిషప్. డా. పీటర్ నాయక్ లకావత్ గారు CCOC ప్రెసిడెంట్, పాస్టర్. క్రాంతి కుమార్ CCOC Treasure, పాస్టర్. సునిల్ CCOC Joint సెక్రటరీ, పాస్టర్. సదానందం .

Updated On 22 Dec 2024 5:46 PM IST
cknews1122

cknews1122

Next Story