భద్రాచలం పట్టణంలోని వ్యక్తి ఆత్మహత్య... చప్పిడి దిగువ ఏరియాలో ఒక లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య…. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 22, భద్రాచలం పట్టణంలోని ఒక లాడ్జిలో ఆదివారం సాయంత్రం వీరస్వామి అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. వయస్సు 30 నుంచి 35 వరకు ఉండొచ్చు అని సమాచారం. పాల్వంచ, వికలాంగుల కాలనీకి చెందిన వ్యక్తిగా సమాచారం. వృత్తిరీత్యా కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరస్వామి ఆత్మహత్యకు పాల్పడే …
![భద్రాచలం పట్టణంలోని వ్యక్తి ఆత్మహత్య… భద్రాచలం పట్టణంలోని వ్యక్తి ఆత్మహత్య…](https://cknewstv.in/wp-content/uploads/2024/12/IMG-20241222-WA0028.jpg)
భద్రాచలం పట్టణంలోని వ్యక్తి ఆత్మహత్య...
చప్పిడి దిగువ ఏరియాలో ఒక లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య….
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
డిసెంబర్ 22,
భద్రాచలం పట్టణంలోని ఒక లాడ్జిలో ఆదివారం సాయంత్రం వీరస్వామి అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.
వయస్సు 30 నుంచి 35 వరకు ఉండొచ్చు అని సమాచారం. పాల్వంచ, వికలాంగుల కాలనీకి చెందిన వ్యక్తిగా సమాచారం.
వృత్తిరీత్యా కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరస్వామి ఆత్మహత్యకు పాల్పడే ముందు తన గుండెలపై తన "భార్య ఫోటో " అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)