నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవువేములపల్లి ఎస్సై డి.వెంకటేశ్వర్లు నూతన సంవత్సరం సందర్భంగ వేములపల్లి మండల ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల వ్యాప్తంగ ఉన్నటువంటి గ్రామాలలోని యువకులు,ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తోటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అలాగే ప్రధాన రహదారులపై మరియు కాలనీ వీధులలో ఎలాంటి డీజే సౌండ్స్ కు వేడుకలకు అనుమతులు లేవని అలా కాకుండా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి …

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
వేములపల్లి ఎస్సై డి.వెంకటేశ్వర్లు

నూతన సంవత్సరం సందర్భంగ వేములపల్లి మండల ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల వ్యాప్తంగ ఉన్నటువంటి గ్రామాలలోని యువకులు,ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తోటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అలాగే ప్రధాన రహదారులపై మరియు కాలనీ వీధులలో ఎలాంటి డీజే సౌండ్స్ కు వేడుకలకు అనుమతులు లేవని అలా కాకుండా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని ఆయన అన్నారు మండల ప్రజలంతా శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ముందుగా మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

Updated On 31 Dec 2024 11:14 AM IST
cknews1122

cknews1122

Next Story