✕
శ్రీ రంగాపూర్ మండలం కంబాలాపూర్ గ్రామం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి…. (సికే న్యూస్) శ్రీ రంగాపూర్ మండలం కంబాలాపూర్ గ్రామం శివారులో ఎదురెదురుగా రెండు బైకులు డి కొనడం వెనక వచ్చిన లారి ఏకించడంతో శ్రీరంగాపురు మండలానికి చెందిన అంజి వయసు (22) అక్కడికి అక్కడే మృతి చేదడం , ఇంకా ఇద్దరికీ గాయాలు వనపర్తి జిల్లా హాస్పటల్ కి తరలింపు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…..
x
శ్రీ రంగాపూర్ మండలం కంబాలాపూర్ గ్రామం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి….
(సికే న్యూస్)
శ్రీ రంగాపూర్ మండలం కంబాలాపూర్ గ్రామం శివారులో ఎదురెదురుగా రెండు బైకులు డి కొనడం వెనక వచ్చిన లారి ఏకించడంతో శ్రీరంగాపురు మండలానికి చెందిన అంజి వయసు (22) అక్కడికి అక్కడే మృతి చేదడం , ఇంకా ఇద్దరికీ గాయాలు వనపర్తి జిల్లా హాస్పటల్ కి తరలింపు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…..
cknews1122
Next Story