మంత్రి పొంగులేటి కి తప్పిన ప్రమాదం… ఒకే సారి పేలిన కార్ టైర్లు… ఖమ్మం జిల్లా తిరుమాయపాలెం నుండి ఖమ్మం కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.పొంగులేటి కారుకు ప్రమాదంఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన కారుడ్రైవర్ చాకచఖ్యంతో తప్పిన ముప్పు . తిరుమలాయపాలెం వద్దవరంగల్ నుండి ఖమ్మం వస్తుండగా 8-30 pm. తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన కారు డ్రైవర్ చాకచఖ్యంతో …

మంత్రి పొంగులేటి కి తప్పిన ప్రమాదం…

ఒకే సారి పేలిన కార్ టైర్లు…

ఖమ్మం జిల్లా తిరుమాయపాలెం నుండి ఖమ్మం కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
పొంగులేటి కారుకు ప్రమాదం
ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన కారు
డ్రైవర్ చాకచఖ్యంతో తప్పిన ముప్పు . తిరుమలాయపాలెం వద్ద
వరంగల్ నుండి ఖమ్మం వస్తుండగా 8-30 pm.

తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం

ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన కారు

డ్రైవర్ చాకచఖ్యంతో తప్పిన ముప్పు

హన్మకొండ నుండి ఖమ్మం వస్తుండగా రాత్రి 08.45 నిమిషాల సమయంలో ఘటన

ఎస్కార్ట్ కారులో ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి చేరిన పొంగులేటి

Updated On 12 Jan 2025 9:07 PM IST
cknews1122

cknews1122

Next Story