కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత ?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత ? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయంత తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేశారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టి మళ్లీ కడుతున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచే మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. అయితే… కోమటిరెడ్డి రాజగోపాల్ …
![కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత ? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత ?](https://cknewstv.in/wp-content/uploads/2025/01/images-1-2.jpeg)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత ?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయంత తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేశారు.
మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టి మళ్లీ కడుతున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచే మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కూలగొట్టించినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. అయితే… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాస్తు దోషం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారు.
మంత్రి పదవి రావడం కోసం… వాస్తు సెట్ చేసుకుని… మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించుకునేందుకు ఇలా చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)