ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పెబ్బేర్ లో వరుస దొంగతనాలు…..
బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వెలుగులోకి వచ్చిన పెబ్బేర్ లో వరుస దొంగతనాలు….. పెబ్బేరు మున్సిపాలిటీ కృష్ణారెడ్డి పేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిన్న రాత్రి సమయం 12:30 గంటలకు దేవాలయంలో చోరీ శివమాల ధరించిన స్వాముల ఫోన్లు నలుగురివి దొంగలించడం జరిగినదని, అదేవిధంగా జెడ్ మార్ట్ సూపర్ మార్కెట్ వీధిలో కూడా ఓ మహిళ చైన్ ను దొంగలించడానికి ప్రయత్నం జరిగినదని సమాచారం. దొంగలించిన వారిలో ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉందని సమాచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని …
బ్రేకింగ్ న్యూస్
ఇప్పుడే వెలుగులోకి వచ్చిన పెబ్బేర్ లో వరుస దొంగతనాలు…..
పెబ్బేరు మున్సిపాలిటీ కృష్ణారెడ్డి పేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిన్న రాత్రి సమయం 12:30 గంటలకు దేవాలయంలో చోరీ శివమాల ధరించిన స్వాముల ఫోన్లు నలుగురివి దొంగలించడం జరిగినదని,
అదేవిధంగా జెడ్ మార్ట్ సూపర్ మార్కెట్ వీధిలో కూడా ఓ మహిళ చైన్ ను దొంగలించడానికి ప్రయత్నం జరిగినదని సమాచారం.
దొంగలించిన వారిలో ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉందని సమాచారం..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులు సమాచారం తెలుపాలని సి కె న్యూస్ కోరడం జరుగుతున్నది.